F.L.R. నంబర్ :
ప్రతిపాదన నోటీసు నంబర్:
మండలము S/O, W/O, D/O అనువారికి గ్రామ సర్వే నెంబరు లో పొలము కలదు అని సదరు పొలము సర్వే చేయు నిమిత్తము కార్యాలయములో అర్జీ దాఖలు పరచుకొనియున్నారు. సదరు అర్జీని అనుసరించి మండల సర్వేయరు / ఆ గ్రామ సర్వేయరు వారు సదరు పొలము ది. న ని" లకు సర్వే చేయుదురు. అట్టి పొలమునకు సంబంధిత ప్రక్క రైతులు అయిన ఈ క్రింది తెల్పబడిన మీరు గాని, మీ చేత అనుమతి పొందిన వ్యక్తి గాని సంబంధిత పొలము యొక్క హక్కు పత్రములతో హాజరు కావలెను. అట్లు హాజరు కాకుండా సర్వే చేసి పాతించిన సర్వే రాళ్ళను ఏవిధముగానైన అన్యాక్రాంతము చేసిన యెడల సర్వే బౌండరి యాక్టు సెక్షన్ ప్రకారము మీపై తగు చర్యలు ప్రభుత్వము వారు గైకొనెదరని ఈ నోటీసు పూర్వకముగా తెలియచేయడమయినది.
సర్వేయరు,
సరిహద్దుదారులు: