Andhra Pradesh Land Resurvey Form-2 Village Boundary General Notice Generator

Village boundary notice

Form-2 · Village Boundary General Notice Generator

Fill the official Telugu ఫారం-2 village boundary general notice and ఫారం-2ఎ receipt — preview, then download DOCX or print to PDF.

Data stays in your browser

ఫారం - 2

గ్రామ సరిహద్దు నిర్థారణ చేయుటకు జారిచేయబడిన సాధారణ నోటిసు

శ్రీయుత సహాయ సంచాలకులు, సర్వే మరియు భూమి రికార్డుల వారు ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం, 1923 ప్రకారం జారీ చేసిన 6(1) నోటిఫికేషన్ ఆర్.సి. నెం. , తేది అనుసరించి జిల్లా, మండలము, యొక్క గ్రామ సరిహద్దు నిర్ణయించుటకు ది. న ఉదయం గం. నుండి సర్వే పనులు ప్రారంభించబడును అని తెలియచేయటమైనది.

గ్రామ సరిహద్దును నిర్ణయించడానికి మరియు రికార్డు చేయడానికి పైన పేర్కొన్న తేది మరియు సమయానికి సరిహద్దుదారులు అయిన భూ యజమానులు మరియు ఆసక్తిగల వారు సర్వేకు హాజరు కావాలని, తగిన సమాచారం మరియు అవసరమైన సహాయ సహకారములు అందించవలసినడిగా తెలియచేయటమైనది.

గ్రామ సర్వేయరు

స్థలం:

తేది:

ఇందలి ప్రతిని తగు సమాచారం నిమిత్తం:

శ్రీయుత సర్వే సహాయ సంచాలకులు వారు, జిల్లా.

శ్రీయుత తహశీల్దారు వారు మండలము.

గమనిక: కార్యాలయము నోటిసు బోర్డు నందు నోటీసును ప్రదర్శించవలెను.

ఫారం - 2ఎ

రశీదు

జిల్లా, మండలము, గ్రామము యొక్క గ్రామ సరిహద్దు నిర్ణయముపై జారీ చేసిన ఫారం-2 నోటిసు ముట్టినది.

స్థలం: సంతకం:

తేది: పేరు:

హోదా:

Output options

Quick workflow guide
1. Fill notice fields

Enter district, mandal, village, survey date/time, and signature details inline in the Telugu notice layout.

2. Preview

Check the two-page preview (Form-2 notice + Form-2A receipt) before generating.

3. Generate & download

Download DOCX from the official template or PDF for printing.

Frequently Asked Questions

What is AP land resurvey Form-2?

Form-2 is the village boundary (VB) general notice issued in Telugu before village boundary survey work. Form-2A is the receipt page included in the same document.

Does the generator use the official Word template?

Yes. DOCX output is built from the official Form-2 VB General notice template so paragraph layout and Telugu text match the source file.

Can I export Form-2 as PDF?

Yes. Generate DOCX for Word editing or download PDF for printing. Always verify against the latest SOP template before official use.

Is my notice data stored on your server?

No. Form entries are processed in your browser and may persist only in local storage on this device until you clear them.

Discussion

Have a question about this guide or spotted something to improve? We read every message from practising surveyors.

Comments are not stored on this page. The report form attaches this page automatically — no need to copy the URL.

Stay updated

New tools & guides for AP surveyors

Get one short email when we ship resurvey generators, calculators, or APPSC paper packs. No spam — reply to any message to unsubscribe.

Join the list

Separate from the mobile app waitlist. We only email when something new goes live.